ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeతెలంగాణవందేళ్ల సింగరేణి చరిత్రలో భారీ స్కాం

వందేళ్ల సింగరేణి చరిత్రలో భారీ స్కాం

📰 Generate e-Paper Clip

సత్యం కంప్యూటర్స్ లాంటి కుంభకోణానికి తెరలేపిన సింగరేణి కాలరీస్

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ సింగరేణిలో 2024-25 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 69.01 మిలియన్ టన్నులు ఉండగా, రవాణా కేవలం 65.23 మిలియన్ టన్నులుగా నమోదు, ఇది 4 మిలియన్ టన్నుల వ్యత్యాసం.. 2025 సంవత్సరం ముగిసేసరికి ఈ వ్యత్యాసం 9.3 మిలియన్ టన్నులు, 100 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9.3 మిలియన్ టన్నుల పిట్‌హెడ్ స్టాక్ నమోదు, సింగరేణితో సహా ఏ బొగ్గు గనిలో అయినా పిట్‌హెడ్ స్టాక్ సామర్ధ్యం 2-3 మిలియన్ టన్నులు, మరి మిగతా పిట్‌హెడ్ స్టాక్ ఏమైనట్లు అంటూ విమర్శలు, 2025-26 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 58 మెట్రిక్ టన్నులకు పడిపోగా, 62.07 మెట్రిక్ టన్నులకు పెరిగిన రవాణా, 2015-16 తర్వాత (కోవిడ్ సంవత్సరం మినహా) సింగరేణిలో ఎప్పుడు 60 మిలియన్ టన్నుల కంటే తక్కువగా నమోదు కాని ఉత్పత్తి, అంటే ఈ కుంభకోణం బయటపడిన తర్వాత 4 మిలియన్ టన్నుల లోటును పూడ్చి వేసిన అధికారులు, అలాగే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3.92 మిలియన్ టన్నుల ఉత్పత్తిని, మే నెలలో 4.5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసిన సింగరేణి అధికారులు వాస్తవానికి ఆర్థిక సంవత్సర లక్ష్యాల కోసం జనవరి-మార్చి నెలల్లో ఉత్పత్తి ఎక్కువగా ఉండగా, ఏప్రిల్-మే నెలల్లో స్వల్ప స్థాయిలో ఉత్పత్తి నమోదు అవుతుంది. కానీ పిట్‌హెడ్ స్టాక్ లోటును పూడ్చేందుకు ఏప్రిల్-మే నెలల్లో కూడా అధిక ఉత్పత్తిని నమోదు చేసిన అధికారులు ఈ కుంభకోణం నిందల నుండి తనను తాను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని లేఖ రాసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!