ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మనం పద్మ చక్ర సేవా విభూషణ్ జాతీయ అవార్డ్ 2026 కు ఎన్నికైన ఆర్ట్ ఆఫ్...

మనం పద్మ చక్ర సేవా విభూషణ్ జాతీయ అవార్డ్ 2026 కు ఎన్నికైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి గత 30 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యో గా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ జి హెచ్ ఏ ఆర్ సి సి పి సి ఐ హ్యూమన్ రైట్స్ గౌరవ అధ్యక్షులు వారికి మనం పద్మ చక్ర సేవా విభూషణ్ జాతీయ అవార్డ్ 2026 కు ఎన్నికయ్యారు. నూతనంగా గ్లోబల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ జర్మనీ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే ఊటీ లో గౌరవ డాక్టరేట్ కూడా అందుకోవడం జరిగింది. పలు రకాల సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమైనటువంటిది అనాధశవాలకులకు కంత్యక్రియలు నిర్వహించటం అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వారికి ఆసుపత్రికి తీసుకెళ్లి సేవలందించడం ఆధరణ లేని వృద్ధులకు ఆశ్రమాల్లో చేరిపించటం ఎలాంటి ఆదరణ లేని విద్యార్థిని విద్యార్థులకు దాతల సహాయంతో పుస్తకాలు అందించటం ప్రతి సోమవారం గిద్దలూరు లోని కాశినాయన ఆలయం నందు పేదల కోసం దాతల సహాయంతో భోజనం ఏర్పాటు చేయడం ఇంకా వేరువేరు సేవా కార్యక్రమాలు చేస్తున్నందున ఈ అవార్డ్ ను ప్రకటించిన మనం ఫౌండేషన్ కడపగండ్ల డాక్టర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు ఈ అవార్డ్ ని గౌరవ పెద్దల చేత 11వ తేదీ శనివారం ఉదయం 10,30 కి హైదరాబాదులోని త్యాగరాయ జ్ఞానసభ కళా దీక్షితుల్ హాల్ చిక్కడపల్లి తెలంగాణ నందు అవార్డ్ అందుకోవాల్సి ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!