ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చబోతోంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చబోతోంది

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో యామల రామమూర్తి విశ్లేషణాత్మక కథనం విశాఖపట్నం కి 45 కిలోమీటర్ల దూరంలో విజయనగరానికి 25 కిలోమీటర్లు , 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రగతికి బాటలు వేస్తోంది రైతుల నుంచి హార్టికల్చర్ అగ్రికల్చర్ మీట్ ఫిషింగ్ ఉత్పత్తులను వేగంగా విదేశాలకు ఎగుమతి చేయటానికి అవకాశం ఉంది ఎయిర్ పోర్టు పరిసరాల్లో టౌన్షిప్పులు,షాపింగ్ మాల్స్, హోటల్స్ లాజిస్టిక్ పార్కులు, రియల్ ఎస్టేట్ టూరిజం విస్తరిస్తోంది వీటివల్ల ఉత్తరాంధ్ర యువకులకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చే ఎయిర్పోర్టుగా అభివర్ణిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!