ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో పాముకాటుతో విద్యార్థి మృతి

ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో పాముకాటుతో విద్యార్థి మృతి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా ఎక్నాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న రంజిత్ (8) తరగతి గదిలో ఉండగా కాటు వేసిన పాము

నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి పాఠశాల గేటు వద్ద విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు అనుభవించే సమస్య ప్రతి పౌరుడు చదువుకోవాలని ప్రతి పౌరుడికి విద్య అందాలని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్న అది ప్రజలకు అందని ద్రాక్ష గానే ఉంది దీని కారణం ఎవరు పాలకుల ప్రజల అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!