ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణబీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఫేస్‌బుక్ అకౌంట్ పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం

బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఫేస్‌బుక్ అకౌంట్ పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతియ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్న రఘువీర్ రాథోడ్ అనే బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఫేస్‌బుక్ అకౌంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వ ఫిర్యాదు మేరకు ఇండియాలో కనపడకుండా బ్యాన్ చేసిన మెటా సంస్థ

మెటా సంస్థకు నోటీసులు ఇస్తూ అకౌంట్ పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!