ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం తిప్పిపంపడం దుర్మార్గం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బి చంద్రశేఖర్
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం

తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా అధికారుల చేతిలో పెట్టింది

గురువు చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాడు

పోలవరం, బనకచర్లకు లేని అభ్యంతరాలు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ?

ఆంధ్రా ప్రయోజనాల కోసం బీజేపీ తెలంగాణను బలిపెడుతుంది

ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు చేతులు ముడుచుకొని కూర్చున్నారు

ఒక్కరు కూడా తెలంగాణ ప్రాజెక్టుల కోసం పార్లమెంటులో గళమెత్తడం లేదు

కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు జాతీయహోదా ఇవ్వడం లేదు ?

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్, బీజేపీది కపట నాటకం

బీఆర్ఎస్ హయాంలోనే హైడ్రాలజీ మినహా అన్ని అనుమతులు సాధించడం జరిగింది

చివరి నిమిషంలో డీపీఆర్ వెనక్కి పంపడం సరికాదు

ఇటీవల సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ కూడా పాలమూరు రంగారెడ్డికి వచ్చినట్లే

ఇక మిగిలింది నీటి కేటాయింపులతో కూడుకున్న హైడ్రాలజీ అంశం మాత్రమే

హైడ్రాలజీ అంశం కూడా కృష్ణా వాటర్ డిస్పూటరీ ట్రిబ్యునల్ లో ఉంది

తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందే తనకున్న కేటాయింపుల నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు కేటాయించుకున్నది

కాబట్టి కేంద్రం వెంటనే డీపీఆర్ ఆమోదించాలి

రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఆమోదం కోసం ఢిల్లీకి అఖిలపక్షంతో కూడిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపాలి

పాలమూరు రైతాంగానికి అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాశ్వత ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో ఒక ప్రకటనలో స్పందించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Latest Articles

నిలువ నీడ కరువు.. తుఫాన్‌ నీటిలో బుచ్చమ్మ బతుకు దుర్భరం!

వర్షపు నీటిలో మునిగిన పూరిల్లు.. విద్యుత్‌ లేదు, వంట చేసుకునే పరిస్థితి...

: అనంతపురంలో ‘రమేష్ గౌడ్’ మార్క్ హవా!

అనంతపురం / కదిరి:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

వర్షంలోనూ వెలసిన మానవత్వం: ఖమ్మంలో JSPW భారీ అన్నదానం!

 ఖమ్మం (పొలిటికల్ పవర్ - యర్ర నాగరాజు రెడ్డి):ప్రకృతి కోపించి పగబట్టినా......

తెలంగాణ లో టిడిపి పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి 

– పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు టిడిపి ప్రభుత్వం...

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

Related Articles

వర్షంలోనూ వెలసిన మానవత్వం: ఖమ్మంలో JSPW భారీ అన్నదానం!

 ఖమ్మం (పొలిటికల్ పవర్ - యర్ర నాగరాజు రెడ్డి):ప్రకృతి కోపించి పగబట్టినా... ఎడతెరిపిలేని వర్షం నగరాన్ని వణికించినా... మానవత్వపు వెలుగులు మాత్రం ఆరిపోలేదు! ‘సేవే లక్ష్యం - మానవత్వమే మార్గం’ నినాదంతో సాగుతున్న...

ఇల్లందు నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల వరుస వైఫల్యాలకు ఇది నిదర్శనం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్లమండలం ప్రతినిది :​సీతారామలో సున్నా.. మున్నేరు -పాలేరు లింక్ కెనాల్‌లో అన్యాయం.. కరువు లిస్టులో శూన్యం.. ​బయ్యారం, గార్ల మండలాల్లో 70% భూములు...

మహబూబాబాద్‌లో ‘డ్రగ్స్ రహిత సమాజం’ కోసం పోలీస్ శాఖ భారీ 5కే రన్!  * “Say No to Drugs” నినాదంతో రోడ్డెక్కనున్న పౌరసమాజం!

* నవంబర్ 7 (శనివారం) ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభం!* యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పిలుపు!గార్ల (పొలిటికల్ పవర్ న్యూస్ -...
error: Content is protected !!