
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్
రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం మాత్రమే డిజిటలైజ్
ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించిన 2,64,30,494 మంది ఓటర్లు
అత్యల్పంగా హైదరాబాద్‌లో 27 లక్షల 74 వేల 687 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పణ
హైదరాబాద్‌లో 58.58 శాతం మాత్రమే డిజిటలైజ్
