పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్
కుటుంబ సభ్యులకు, నేనున్నానని కేసీఆర్ భరోసా
పెద్ది యాదిలో.. కేసీఆర్ కంట కన్నీరు
పిల్లలను అక్కున చేర్చుకుని దుఃఖపడ్డ అధినేత
పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన నడుమ లేడని ఎట్టి పరిస్థితులలో ఆందోళన చెందవద్దని, ధైర్యం చెడొద్దని, పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా నేనున్నానని, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యా పిల్లలు తల్లి, కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు భరోసా
పెద్ది తల్లికి ధైర్య వచనాలు చెప్పి.. భార్య స్వప్నకు గుండె ధైర్యం నింపి.. పిల్లలను బాగా చదువుకోవాలని ఆశీర్వదించి,
ఇద్దరు పిల్లలకు చెరొక కోటి చొప్పున రూ. 2 కోట్ల, పెద్ది తల్లికి రూ. 25 లక్షల చెక్కులను అందజేసిన కేసీఆర్
