పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే యోచనలో DHS.
*ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన వెంటనే వీసా హోదా కోల్పోయి అమెరికా విడిచి వెళ్లాల్సి రావచ్చు.*
అమెరికాలోని H-1B వీసాదారుల్లో 71% మంది భారతీయులే కావడంతో ఈ ప్రతిపాదన ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
