ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భవిష్యుత్‌ ప్రణాళిక లో దిక్యూ చి ఒక గురువు. విద్యార్ధి దశనువిడి గురువుగా ఎదిగి శిష్యుడు...

భవిష్యుత్‌ ప్రణాళిక లో దిక్యూ చి ఒక గురువు. విద్యార్ధి దశనువిడి గురువుగా ఎదిగి శిష్యుడు గా ఒదిగిన సాంబయ్య

📰 Generate e-Paper Clip

గురుదేవోభవ. ‘మాతృదేవోభవఅనే మాటకు నిదర్శనం సాంబయ్య

పొలిటికల్‌ పవర్ దాచేపల్లి జడ్పిహెచ్‌స్కూల్ లోపని చేస్తుందిన్న. హెచ్ఎం సాంబయ్య మాట్లాడుతూ… తమకు అక్షరభిక్ష పెట్టి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన గురువులను స్మరించుకోవడం, వారిని గౌరవించుకోవడం మన సనాతన సంస్కృతికి నిదర్శనం. అనిఆ సంస్కృతీ సాంప్రదాయాలను, అపురూపమైన గురుశిష్యుల అనుబంధాన్ని పునరావిష్కరిస్తూ అనితెలిపారు గురువు బాటలో శిష్యుడుగా ఇలా మంచి నడవడితో ప్రతి విద్యార్థికిగొప్ప సంస్కారం నేర్పుతో ఆయన ఎలాగైతే గురువు దగ్గర సంస్కారం నేర్చుకోని ఎదిగె రో అలాగే ప్రతి ఒక విద్యార్థి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన కోరిక ఆయన గతాన్నిగుర్తుగా దాచేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఒక అరుదైన,సున్నితమైనసంఘటన చోటుచేసుకుంది. దశాబ్దాల క్రితం బీసీ బాలుర వసతి గృహంలో ఉంటూ, తన చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపి జీవితానికి సరైన మార్గదర్శకత్వం వహించిన నాటి వార్డెన్ పల్లెర్ల కేశవరెడ్డిని, ఆయన వద్ద చదువుకుని ప్రస్తుతం దాచేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా సేవలందిస్తున్న ఎన్. సాంబయ్య అత్యంత ఆత్మీయంగా సత్కరించి తన గురుభక్తిని చాటుకున్నారు. నాటి వసతి గృహ విద్యార్థి… నేటి హాస్టల్లో నివాసముండేవారు. ఆ సమయంలో అక్కడి వార్డెన్గా పనిచేసిన పల్లెర్ల కేశవరెడ్డి, సాంబయ్య చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంతో ప్రోత్సహించారు. గురువు చూపిన బాటలోనే పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన సాంబయ్య, ఇటీవల ఒక సందర్భంలో తన గురువును కలుసుకుని, తాను పనిచేస్తున్న పాఠశాలకు రావాల్సిందిగాపాఠశాల ప్రధానోపాధ్యాయుడు: గతంలో సాంబయ్య సత్తెనపల్లి పాఠశాలలో చదువుకుంటూ, అక్కడ ప్రభుత్వ బీసీఆత్మీయంగా ఆహ్వానించారు. పాదాభివందనంతో కృతజ్ఞతాంజలి: తన ప్రియ శిష్యుడి ఆహ్వానాన్ని మన్నించి శుక్రవారం పాఠశాలకు విచ్చేసిన గురువు కేశవరెడ్డికి హెచ్ఎమ్ సాంబయ్య భక్తిశ్రద్ధలతో పాదాభివందనం చేశారు. అనంతరం ఆయనను శాలువాతో కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఉన్నత స్థానానికి ఎదిగినా కన్నవారిని, చదువు చెప్పిన గురువులను మరచిపోకుండా గౌరవించుకోవడం సమాజంలో ఆ వ్యక్తి స్థాయిని, గౌరవాన్ని మరింత పెంచుతుందని ఈ సంఘటన నిరూపించింది. గురుశిష్యుల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ సన్నివేశం అక్కడి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అలాగే విద్య నేర్పిన గురువు ను అన్నం పెట్టిన చేయ ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోకూడదని ఈసంఘటన ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నీతి గుణపాఠంగా చెప్పవచ్చు ఇకనైనా ఈ సంఘటన ద్వారా ప్రతి విద్యార్థి గురుదేవోభవ పితృదేవోభవ అనేనినాదానికి కట్టుబడి ఉండాలి అనిస్పష్టంగా అర్థం అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!