ePaper
Friday, August 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మేము టీ-హబ్‌ను తెస్తే రేవంత్ రెడ్డి అనుముల హబ్స్ అనే పథకాన్ని తెచ్చాడు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ అనే కంపెనీని స్థాపించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభం సంపాదించిన కొండల్ రెడ్డికి ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ అవార్డు ఇవ్వాలి శ్రీధర్ బాబు , రేవంత్ రెడ్డి తెలంగాణలోని లక్షలాది యువత ఇలా వందల కోట్ల ప్రభుత్వ భూమిని ఎలా పొందాలో మ్యాజిక్ ట్రిక్ చెప్పాలి మీరు అనుముల బ్రదర్స్‌లో ఒకరైతే, మీకు చాలా చీప్‌గా భూమి వస్తుంది.. ఎలాంటి ప్రశ్నలు ఉండవు అన్న కేటీఆర్

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!