ePaper
Thursday, August 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

       శుభ్రత పరిశుభ్రత

    బావిలలో బ్లీచింగ్ పౌడర్

14వ వార్డు కౌన్సిలర్ మైలారప్ సుధాకర్

ఆగస్టు 12 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 14 అవార్డు లో ఈరోజు దోమలు ఈగలు పురుగులు తో బాధపడుతున్న, సమస్యలను పరిశీలించి నా కౌన్సిలర్ మైలాపూర్ సుధాకర్, మరియు ఈ రోజు బావిలలో బ్లీచింగ్ పౌడర్ వేయడం వార్డ్ లోని డ్రైనేజ్ సమస్యలను పరిశీలించారు.వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు.నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆయన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!