ePaper
Thursday, August 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు

ఆగస్టు 13 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు

పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం

 

భారీగా మోహరించిన పోలీసులు .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!