స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్ నియమితులైన సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు బద్రి దేవేందర్ పటేల్ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో, దేశవ్యాప్తంగా సంస్థాగత వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తరుణ్ చుగ్ అనుభవం, నాయకత్వం కీలకంగా నిలుస్తాయని బద్రి దేవేందర్ పటేల్ ఆకాంక్షించారు. కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేస్తూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంలో ఆయన కొత్త బాధ్యతలు విజయవంతం కావాలని హర్షం వ్యక్తం చెసారు. తరుణ్ చుగ్ తన నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించి, భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలని బద్రి దేవేందర్ పటేల్ ఆకాంక్షించారు.
బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్ నియమకం.
Latest Articles
రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...
ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...
శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
– శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు,
పొలిటికల్...
నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్
రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...
పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...
Related Articles
రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్...
గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి
నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో భాగంగా అన్ని గ్రామాలలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయండి.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన...
ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ (చిట్లూరి కిషోర్)పాల్వంచ ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ...

