ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeతెలంగాణకొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు

కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ఆర్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ కాసేపట్లో సీఎల్పీలో 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల మీటింగ్ సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ ఆగ్రహం మరోవైపు కొండా సురేఖకు పలువురు సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మద్దతు తనకు సుష్మిత వ్యాఖ్యలకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ సంబంధం లేకున్నా కనీసం ఖండించరా అంటూ ఎమ్మెల్యేల సూటి ప్రశ్న సురేఖ వివరణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదంటున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టడంతో సంచలనంగా మారింది

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!