*#స్థానిక సంస్థల #ఎన్నికలపై ఫోకస్* *✍️ ఈ నెల 25న 175 నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో మాజీ* *ముఖ్యమంత్రివర్యులు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు* శ్రీ *వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి కీలక సమావేశం* *✍️ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఇంఛార్జ్‌లకు జగనన్న దిశానిర్దేశం* *✍️ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులకు సూచనలు* *జై జగన్ జోహార్ వైస్సార్ వర్ధిల్లాలి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ*
RELATED ARTICLES

