ePaper
Saturday, August 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రేమ పెళ్లి పేరుతో ట్రాప్ చేసి.. రూ.10 లక్షలు వసూలు చేసిన మహిళ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్  పేరు ఎస్తర్ రాణి.. కడపకు చెందిన ఆమె పులివెందుల వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది రెండేళ్ల క్రితం వేంపల్లికి చెందిన వెంకట ప్రసాద్‌తో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అతని నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసింది ఎస్తర్ రాణి పెళ్లి కోసం బట్టలు కొందామని.. ప్రియుడితో కలిసి హైదరాబాద్‌లో షాపింగ్ చేసిన కిలాడీ లేడీ పొద్దున గండి క్షేత్రంలో పెళ్లి చేసుకుందామని చెప్పగానే.. సరికొత్త డ్రామా మొదలెట్టిన ఎస్తర్ రాణి నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోతానంటోందని చెప్పి.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన మహిళ తాను మోసపోయానని గ్రహించి.. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించిన వెంకట ప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎస్తర్ రాణిని అదుపులోకి తీసుకున్నారు విచారణలో భాగంగా.. ఎస్తర్ రాణికి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయినట్లు సమాచారం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!