ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్  లో ఆటో మోటార్ వర్కర్స్ జె ఏ సి (JAC) ఆధ్వర్యంలో ఐ యన్ టి యు సి మోటారు రంగం జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించింనందుకు  ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించిన  పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నూతి సత్యనారాయణ గౌడ్ ,  ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి , పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ యన్ టి యు సి ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కమర్తపు మురళి, ఐ యన్ టి యు సి నగర అధ్యక్షుడు నరాల నరేష్ మోహన్ నాయుడు . పాల్గొన్న ఆటో కార్మికులుఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఈరోజు ఆటో మోటార్ వర్కర్స్ జె ఏ సి (JAC) ఆధ్వర్యంలో ఐ యన్ టి యు సి మోటారు రంగం జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించింనందుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించిన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నూతి సత్యనారాయణ గౌడ్ , ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి , పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ యన్ టి యు సి ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కమర్తపు మురళి, ఐ యన్ టి యు సి నగర అధ్యక్షుడు నరాల నరేష్ మోహన్ నాయుడు . పాల్గొన్న ఆటో కార్మికులు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!