📰 Generate e-Paper Clip
ఆఫీసర్స్ క్లబ్ ఏరియాలో సార్ గ్రామసభ

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా, లక్షట్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఓటర్ల జాబితా సమగ సవరణ :-27/08/2026 సార్ .- 2026 లో భాగంగా ఆఫీసర్స్ క్లబ్ ఏరియాలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశ డెత్ డబల్ షిఫటెడ్ వ్వ 2000. అనొమాలీస్ లిస్ట్ వె డే జరిగింది ఇట్టి సమావేశానికి ఓవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 13.వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ పాల్గొనడం జరిగింది.