ePaper
Friday, September 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*బ్రేకింగ్ న్యూస్…*

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టపగలే భారీ చోరీ జరగడం కలకలం రేపుతోంది. పట్టణంలోని ఓ వార్డుకు చెందిన కౌన్సిలర్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బీరువాను పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!