ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమృతిని కుటుంబానికి 10 వేలు ఆర్థికసాయం

మృతిని కుటుంబానికి 10 వేలు ఆర్థికసాయం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9. టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.05.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని నిర్వేన్ గ్రామంలో శాంతన్న ముదిరాజ్ అనారోగ్యంతో మృతి చెందడు.విషయంతెలుసుకున్న ముదిరాజ్ కుల సంఘంనుండికానాయపల్లిగ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు దారమోని మహేష్ ముదిరాజ్ సహకారంతో 10 వేలు ఆర్థికసాయాన్ని బాధితకుటుంబానికిఅందజేశారు.బాధితకుటుంబానికి ముదిరాజ్ సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మృతునికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!