ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి

జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

– అదనపు కలెక్టర్(రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశం,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టివిన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోసెప్టెంబర్.09.2026.జిల్లాలోభూరీసర్వేప్రక్రియనుప్రభుత్వనిబంధనలప్రకారంపారదర్శకంగా,ఎలాంటిపొరపాట్లకతావులేకుండానిర్వహించాలనిఅదనపుకలెక్టర్(రెవెన్యూ)వినోద్.కుమార్.ఆదేశించారు.మంగళవారం వనపర్తిజిల్లాలోనిపానగల్,వీపనగండ్లమండలాలపరిధిలోనిజమ్మాపూర్,కొర్లకుంటగ్రామాల్లోకొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో చేపడుతున్న భూ రీసర్వే పనులపురోగతినిఅధికారులనుఅడిగితెలుసుకున్నారు. రీసర్వేలో భాగంగా భూముల కొలతలు, సరిహద్దులనిర్ధారణ,భూరికార్డులపరిశీలనతదితరఅంశాలనుపరిశీలించారు.భూరీసర్వేకెప్రక్రియనుప్రభుత్వనిబంధనలప్రకారం పారదర్శకంగా, ఎలాంటిపొరపాట్లకుతావులేకుండానిర్వహించాలనిఅధికారులకుసూచించారు.భూయజమానులకుఎలాంటిఇబ్బందులుకలగకుండావారిసందేహాలను నివృత్తి చేస్తూ, రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీసర్వే ద్వారా భూ రికార్డులుమరింతఖచ్చితంగారూపొందించడంతో పాటు భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించేలాచర్యలుతీసుకోవాలనిసూచించారు.సర్వే ఏడి శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు తదితరులు అదనపు కలెక్టర్ వెంట తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!