ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

📰 Generate e-Paper Clip

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త మాటలు నమ్మకండి*

*రాబోయే రోజుల్లో ప్రజలే మంచి గుణ పాఠం చెప్పుతారు*

*ప్రముఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా వైద్యులు వేము గంగరాజు*

ఖమ్మం సెప్టెంబర్ 12. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఎడిటర్ పి రమేష్

కల్లూరు మండల పరిధి పెద్దకొరుకొండి గ్రామానికి చెందిన మాజీ గ్రామ మహిళా సర్పంచ్ వేము రత్తమ్మ ఇస్సాకు దంపతులకు జన్మించిన ప్రథమ కుమారుడు అయినటువంటి వేము గంగరాజు పై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా గంగరాజు సోదరి కొండా కనకరాణి, ఆమె భర్త కొండ సుందర్ రావు అనేక విధాలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ అనేక రకాలుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలను గంగరాజు కొట్టి పారవేశారు. ఆయన సోదరి కనకరాణి ఆమె భర్త సుందర్ మాట్లాడే మాటల్లో అర్ధం లేదు అని అటువంటి మాటలు ఈ ఉమ్మడి, ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మవద్దు అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఆమె ఆరోగ్యవంతంగా ఉండదని, వైద్యులే తెల్సారని ఆయన ఓపోయారు. దీని వెనుక పెద్ద కుట్ర కూడా దాగి ఉందని గంగరాజు స్పష్టం చేశారు.

*డాక్టర్ గంగరాజు కు మా అండ, సత్యం కోసం మా స్వరం*

డాక్టర్ గంగరాజు పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అసత్య ఆరోపణలను ఎవ్వరూ నమ్మవద్దని ఆయన అభిమానులు శ్రేయో భిలాషులు కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా కోరుతున్నామని ఒక మనిషి గురించి కొన్ని మాటలు విని తీర్పు చెప్పడం చాలా సులభం. కానీ ఆ మనిషి చేసిన సేవలను చూపించిన మంచి తనాన్ని కుటుంబం కోసం వేసిన త్యాగాలను ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవడం మాత్రం అంత సులభం కాదని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అంటున్నారు. డాక్టర్ గంగరాజు ని దగ్గరగా చూసిన వారికి ఆయన, ఆయన నిజాయితీ ఏమిటో ఆయన మంచితనము సేవా భావం ఆప్యాయత ఏమిటో అందరికీ అర్థమయ్యేలా తెలుసని ఆయన మంచి తనాన్ని ఎవరూ బలహీనతగా భావించకూడదని, కనక రాణి కుటుంబంలోని ఆప్యాయమైన చెల్లెలు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి చదివించి వివాహం చేశామని వారి కుటుంబం ఎప్పుడు కష్టాల్లో ఉన్న, అన్ని రకాలుగా మా వంతు వారికి సహాయ సహకారాలు అందించిన ఘనత డాక్టర్ గంగరాజుకు, ఆయన సోదరుడు రాధాకృష్ణ కే దక్కుతుందని ప్రజలు అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సొంత సోదరి అన్నదమ్ముల మీద ఇలా అనటం ఎంత భావ్యం మీరే తేల్చండి అంటూ కొండ సుందరం వ్యక్తిగత అభి ప్రాయాలు అపార్ధాలు ఇతరుల మాటలు ఒక కుటుంబం బంధాన్ని దెబ్బతీయకుండా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి నిజం ఏమిటో మీ అంతరాత్మకు తెలుసని డాక్టర్ గంగరాజు మీ కుటుంబం కోసం ఏమి చేశాడో ఎన్ని త్యాగాలు చేశాడో అంతే కాకుండా కలపాల్సిన కుటుంబాలను విడదీయడం కాదని విడిపోయే మనసులను కలవడం గొప్పని జిల్లాలో ఎంతో మంది పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు ఆయనే మన గంగరాజు డబ్బు మనిషికి ఎప్పుడు శాశ్వతం కాదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ వ్యక్తిని అడిగినా కూడా ఆయనను మనము ఆరాధించే దేవుడులా పూజిస్తారని ప్రజలు నుండి ఎక్కడ విన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇంత జరిగినా కూడా గంగరాజు అభిమానులుగా మేము ఎవరిని కించపరచమని ఎవరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం పెట్టుకోమని అన్యాయం జరిగినప్పుడు మౌనంగా కూడా ఉంటా మని మా మాటల్లో అవే ఆవేశం కంటే ఆత్మీయత ఉంటుందని మా స్పందనలో ద్వేషం కంటే నిజం ఉంటుందని మా పోరాటంలో వ్యక్తిగత కక్ష కాదు సత్యం న్యాయం కుటుంబం బంధాలు పరిరక్షణ మాత్రమే ఉంటుందని గంగరాజు అభిమానులు అను కుంటున్నారు. అందులో భాగంగానే గంగరాజు మీరు ఒంటరిగా లేరు మీ మంచితనాన్ని సేవను వ్యక్తిత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ మీ వెంటే ఉన్నామంటూ కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని అసత్యం ఎంత కాలం నిలిచినా చివరికి సత్యమే గెలు స్తుందని సత్యం కోసం న్యాయం కోసం కుటుంబా ఐక్యత కోసం మీరు ఎంతో పోరాటం చేస్తున్నారని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా మంచితనానికి ఆలస్యం ఉండొచ్చేమో కానీ ఓటమి ఉండదని వారు స్పష్టం చేశారు.

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్ 13: మండలంలోని చౌటుగూడెం పంచాయతీ పరిధిలోని కంపగూడెం గ్రామంలో నెల రోజులుగా కొనసాగుతున్న మంచినీటి సమస్యపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 88 ఏళ్ల...

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఛత్రినాక చౌరస్తాని తెలంగాణ పోరాటల చౌరస్తాగా ప్రకటించి అక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి :-*

....................................... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఛత్రినాక చౌరస్తానీ తెలంగాణ పోరాటాల చౌరస్తాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని...
error: Content is protected !!