ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.ప్రజలేతనబలంగా ప్రజాసేవయేతనలక్ష్యంగాపెట్టుకునిఅభివృద్ధినితనధ్యేయంగామార్చుకునిదేవరకద్రనియోజకవర్గంలోగర్వించేనాయకునిగాముందుకెళ్లడంఅభినందనీయమనిశ్రీశ్రీకురుమూర్తిదేవస్థానంమాజీడైరెక్టర్.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్, కార్యవర్గ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా బాదం మాట్లాడుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ నియోజవర్గంలోచిన్నపెద్దతేడాలేకుండాబీద,ధనిక.అనేభేదభావంలేకుండాప్రతిఒక్కరినీఆప్యాయంగా,ఆత్మీయంగా పలకరిస్తూప్రజలమన్ననలుపొందుతున్నారని బాదం ఆనందం వ్యక్తం చేశారు.శుభ కార్యక్రమం అయినఅశుభ కార్యమైన ప్రజల ఇంటి మనిషిగా వెళ్లి పలకరించే మనసున్న మారాజు లాంటి మనస్తత్వం గల నాయకుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ని బాదంవెంకటేష్,కొనియాడారు.ఎమ్మెల్యేఏదైనా సమస్యతోతననుకలిసేప్రతిఒక్కరిబాధనుఓపికగావింటూవారిసమస్యలపరిష్కారానికి..వెంటనే చొరవ తీసుకుని సేవాభావంతో పనిచేస్తున్న మన జీఎంఆర్ స్పెషాలిటీఅనిచెప్పుటకుఎలాంటిఅతిశయోక్తిలేదనిబాదంఅన్నారు.అంతేకాకుండా రాజకీయంగా ఇంత ఉత్సాహంగాఉండడానికికారణంఆయనస్వతహాగాఅడ్వకేట్,కావడంఆయనప్రత్యేకత.అదేవిధంగా విజ్ఞానంతో పాటు పరిజ్ఞానం కలిగిన వ్యక్తి మన దేవరకద్రఎమ్మెల్యేజి.మధుసూదన్ రెడ్డి ని చెప్పుటకు గర్వపడుతున్నానని  అన్నారు.

Latest Articles

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పోతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

  విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్...

Related Articles

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పోతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును ప్రశ్నించిన ప్రజాప్రతినిధులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును ప్రశ్నించిన ప్రజాప్రతినిధులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...
error: Content is protected !!