ePaper
Friday, September 18, 2026
📄 ePaper

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి

*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక శిక్షణ అందించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నిట్ ఫౌండేషన్ బృందానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.*

ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యార్థులకు అందుతున్న ఈ శిక్షణల ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను ముఖ్యమంత్రి గారికి వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, లక్ష్యసాధనపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ తరగతులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని కోరారు.

విద్యార్థులలో మార్పు తీసుకురావడానికి, వారి భవిష్యత్‌ను మరింత బలంగా తీర్చిదిద్దడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ పాల్గొన్నారు.

*విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయడం..*

*సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  నిరంతర కృషి.*

Latest Articles

వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం...

కలసపాడు కుమ్మరి వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కలసపాడు సెప్టెంబర్ 18 పొలిటికల్ పవర్ పవర్ పిన్ 9 టీవీ....

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే...

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శనఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు...

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి....

Related Articles

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శనఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం సెప్టెంబర్ 18 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లివెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రపంచ...

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి. 2026 సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ప్రత్యేక నిబంధనలు కొనసాగించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గిరిజన...
error: Content is protected !!