

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
మచిలీపట్నం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జడ్పీటీసీ యరమల రామచంద్రారెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు హాజరై యరమల రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన అందించిన సేవలను కొనియాడి, భవిష్యత్ జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.

