ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper

చిట్యాల.నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.సతీష్ ను. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమి చ్చిసత్కరించిన ఆర్టిఐ కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్

📰 Generate e-Paper Clip

// పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి భూపాలపల్లి //

22:-9:-జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్, గా బాధ్యతలు చేపట్టిన వై సతీష్ కు పుష్పగుచ్చ మందించి ఘనంగా శాలువతో సత్కరించిన యునైటెడ్ ఫోరం ఫర్
ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఆర్టిఐ ఉపయోగపడుతుందని అన్నారు , సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వాధికారులు ప్రజలకు జవాబుదారుతనంగా ఉండాలని నూతన సీఐ అన్నారు ఈ కార్యక్రమంలో చిట్యాల ఆర్టిఐ మండల కన్వీనర్ ఏలేటి. రామ్ రెడ్డి,దేవరకొండ సత్యనారాయణ గుర్రపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Latest Articles

🔸ఏదులాపురం రెవిన్యూ ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవన నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీ

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

పాత కక్షలతో గొడవపడి గాయపరిచిన వ్యక్తి అరెస్టు కోర్టుకు రిమాండ్ టేకుమట్ల సబ్ ఇన్స్పెక్టర్ అమూల్య

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి టేకుమట్ల//టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి...

Related Articles

గణేష్ నవరాత్రి వేడుకల్లో పాల్గొని అన్నదానం చేసిన చల్లా కృష్ణన్న! 🚩 🌺 భక్తిశ్రద్ధలతో వినాయకునికి ప్రత్యేక పూజలు

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ రోడ్ నంబర్ 2లో...

శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి, వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ...

// పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి.భూపాలపల్లి // కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో మంగళవారం ఆయన రెవెన్యూ, పోలీస్, అటవీ, దేవాదాయ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్తు, ఆర్ డబ్ల్యూ...

ఎన్నికలు మనకేం కొత్త కాదు.. ఫైట్ చేయడం మనకేం కొత్త కాదు

ప్రజల గుండెల్లో ఉన్నాం.. ఖచ్చితంగా గెలిచి మన సత్తా చూపిస్తాం: దానం నాగేందర్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ...
error: Content is protected !!