ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

లింగారెడ్డి పల్లె ఎస్డబ్ల్యుపిసి కేంద్రం నందు వానపాములు విడుదల

📰 Generate e-Paper Clip

 

… కలసపాడు సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ కలసపాడు రిపోర్టర్ ఎం .ప్రసాదరావు. కలసపాడు వైఎస్ఆర్ జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో లింగారెడ్డి పల్లె గ్రామంలో వర్మి కంపోస్ట్ ఎరువుల కోసం వానపాములను ఎస్డబ్ల్యుపి సి కేంద్రం నందు ఏర్పాటుచేసిన తొట్లలో పంచాయతీ సెక్రెటరీ భరత్ ఆధ్వర్యంలో వానపాములను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్మి కంపోస్ట్ తయారీ వల్ల రైతులకు అన్ని విధాలుగా, కూరగాయల మొక్కలు ఇండ్లలో పెంచేందుకు ఈ వర్మి కంపోస్ట్ ఎరువు ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే ప్రతి ఇంటికి బిన్ బాగ్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం జరిగింది.

Latest Articles

*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై...

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య...

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.

అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది. యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల...

Related Articles

*ఫార్మా దోపిడీపై  అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ప్రాణాలు కాపాడే మందులా? రోగులను నిలువునా దోచే వ్యూహాలా?క్యాన్సర్......

తుమ్మలగుంటలో ఘనంగా విభూది వినాయకుని నిమజ్జనం*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *-తుమ్మలగుంటలో ఘనంగా విభూది వినాయకుని నిమజ్జనం*-నిమజ్జనంకు...

విజయవాడలో 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు?

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*విజయవాడ: విజయవాడలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల చర్యలు...
error: Content is protected !!