
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
*-తుమ్మలగుంటలో ఘనంగా విభూది వినాయకుని నిమజ్జనం*
-నిమజ్జనంకు ముందు విభూది వినాయకున్ని దర్శించిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
-భూమనకు సాదర స్వాగతం పలికి వినాయకుని తీర్థ ప్రసాదాలు అందించిన బాల వినాయక కమిటీ ఛైర్మన్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
-శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం జరగడంతో చక్రతీర్థంతో విభూది వినాయకునికి ప్రత్యేక అభిషేకం
-చక్రతీర్థంతో అభిషేకం చేసిన తరువాత
విభూది వినాయకుని నిమజ్జనంను ప్రారంభించిన చెవిరెడ్డి
-విభూది వినాయక నిమజ్జనంలో పాల్గొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
-విభూది వినాయక నిమజ్జనంలో పెద్ద ఎత్తున పాల్గన్న భక్తులు
-వినాయక నిమజ్జనంలో విభూది కోసం ఎగబడ్డ భక్తులు
-శ్రీశైలం, మహానంది క్షేత్రాల నుంచి 7 టన్నుల విభూదితో తయారైన విగ్రహం
-11 రోజుల పాటు పూజలు అందుకుని నిమజ్జనమవుతుండగా స్వామిని దర్శించిన భక్తులు
-వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు అందరికీ పవిత్ర విభూదిని ప్రసాదంగా అందించిన బాల వినాయక కమిటీ సభ్యులు
-ప్రతి ఒక్కరికీ విభూది అందేలా చర్యలు తీసుకున్న నిర్వాహకులు


*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*