ePaper
Friday, September 25, 2026
📄 ePaper

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసవత్సరంఅధికజేష్ఠమాసంగురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయం వనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుఆధ్వర్యంలోబృహస్పతిహోమం,ఉదయం6గంటలకుపీటపూజ,9.గంటలనుండి12.గంటలవరకుబహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతమహామంగళహారతిని సమర్పించారు.భక్తులకుతీర్థప్రసాదాలుఅందజేశారు.అనంతరం1.గంటకుఅన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతూ84లక్షలజీవరాశుల్లోకెల్లామనవజన్మఎంతోఉత్తమమైనదని,మానవులఅధకఆశలోబడిపోరాటంచేసేవాళ్లకుఆశఆనందాన్నిపొందనివ్వదని,అలాంటిసమయంలోప్రతిఒక్కరూఆధ్యాత్మికవైపుఅడుగులువేయ్యాలనిఆయనఅన్నారు.అనంతరంవేదగురువులద్వారావేదాంతమహాసభాభజనలుసాయంత్రం6గంటలవరకునిర్వహించారు.ఈకార్యక్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షలుధూపం.సాంభశివుడు,అచలపరిపూర్ణవివేకానందధూపం.ఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య,కె.కృష్ణయ్య,ఈశ్వర్,శ్రీనివాసులు,వై.శేఖర్,విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.

Latest Articles

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు...

ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

Related Articles

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలి..

గుడిసెలు లేని వనపర్తి జిల్లా లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు  మొదటి విడతలో ఇంటి నిర్మాణం ప్రారంభించుకొని వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఒకేసారి బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి వనపర్తి...

అస్పృశ్యత, అసమానతలను సామాజిక స్పృహతో రచనలు సాగించిన మహాకవి గుర్రం జాషువా.

హోదా లేని ప్రతిపక్ష పాత్ర పోషించిన కవి గుర్రం జాషువా.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026:...

మనిగిళ్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

  జిల్లా, మండల స్థాయి అవార్డులు రావడం గ్రామానికి గర్వకారణం: సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...
error: Content is protected !!