ePaper
Friday, September 25, 2026
📄 ePaper

అనంతారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన. సర్పంచ్ కొర్సారమేష్ 

📰 Generate e-Paper Clip

జూలూరుపాడు25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్: అనంతారం అభయాంజనేయ స్వామి టెంపుల్ నందు ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడికి 11 రోజులు పూజలు చేసి ఈరోజు ఉద్వాసన కార్యక్రమం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కొరసా రమేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉసికల వెంకటేశ్వర్లు ఉసికల రమేష్ బండారు పుల్లారావు బండారు నవీన్ ఉసికల శ్రీను మరియు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు బండారు నరేష్ సాంబారు నరేష్ బండారు నాగేశ్వరరావు బండారు గణేష్ సానం రవి బండారు శివకృష్ణ పాలెపు మధు ఉసికల నరసింహారావు పోగుల బాలకృష్ణ బండారు అప్పారావు బండారు తిరుమల్ రావు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు...

ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

Related Articles

నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి ని హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

. జూలూరుపాడు 25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన. నర్సింగ్ విద్యార్థి ఇంద్రపల్లి హరిణి...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.. కలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు....
error: Content is protected !!