ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

కాకతీయ నగర్‌లో డ్రైనేజీ లీకేజీ బీభత్సం!వారం రోజులుగా మురుగునీటి ప్రవాహం..

📰 Generate e-Paper Clip

వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆగ్రహం!

శోభా డైరి ఫామ్ పశువుల పెడ డ్రైనేజీ కలవడం వల్ల ఈ సమస్య అని కాలనీ వాసులు ఆగ్రహం.

మేడిపల్లి : 03 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ :మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిదిలో మేడిపల్లి 9వ డివిజన్ పరిదిలోని కాకతీయ నగర్ కాలనీలో డ్రైనేజీ లీక్ అయి వారం రోజులు అవుతున్న మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన వస్తున్నాము అని చెప్పుతున్నారు, మున్సిపల్ సిబ్బంది వచ్చి చూడగా ఈ వర్క్ మా పరిదిలో రాదు వాటర్ బోర్డు డ్రైనేజీ పైప్ లు వారు వెస్తారు అని చెప్పి వెళ్లిపోయారు. ఇదే డ్రైనేజీ గత 3 నెలలు కింద వాటర్ బోర్డు వచ్చి వాటర్ పైప్ లీక్ ఐతే ఆ వాటర్ మెయిన్ పైప్ లో డ్రైనేజీ వాటర్ కలిసినవి. వాటర్ లేకేజి బంద్ చేసి డ్రైనేజీ పైప్ లు వేస్తామని వాటర్ బోర్డు చెప్పి 3 నెలలు అయినది. ఇటీవల వచ్చిన బారి వర్షానికి మళ్ళీ డ్రైనేజీ లీక్ అవుతున్నది ఈ సమస్య పైన అధికారులకు చెప్పిన పట్టించు కొనేవారు లేరు అని కాలనీ అధ్యక్షురాలు భాగ్య లక్ష్మి శంకర్ రెడ్డి మీడియా ముందు వాపోయారు. రాజకీయ నాయకులు కూడా ఈ సమస్య పైన స్పందన లేదు.
ఈ దుర్గంధంతో కాలనీ వాసులు, పిల్లలు, వృద్ధులు కాలనీ రోడ్లపై రావాలంటే భయపడిపోతున్నారు. ఎన్నికలప్పుడు వస్తారు పోతారు కానీ సమస్య వచ్చినపుడు ఎవ్వరు రారు అని కాలనీ వాసులు ఆవేదన తెలిసినారు. ఇప్పటి కైనా ఈ సమస్య ను ఇప్పటికైనా పరిష్కారం చెయ్యాలి అని అధికారులకు విజ్ఞప్తి చేసారు.

Latest Articles

అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే జారె

156 మంది వైద్య ఖర్చుల బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేతపొలిటికల్ పవర్,...

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసులు అధికారులకు అందజేత

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఎన్నికల హామీలు అమలు...

Related Articles

యాబై ఏండ్లు దాటిన గొర్రెలు, మేకల పెంపకం దార్లకు 5 వేల రూ,ల పెన్షన్ ఇవ్వాలిగొర్రెల కాపరుల కష్టాలపై క్షేత్రస్థాయి సర్వేలో -రాష్ట్ర నాయకులు గోవింద్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిది :గార్లమండలంలో 50 సం,లు దాటిన గొర్రెలు, మేకల కాపరులకు ప్రతి నెల 5 వేల...

error: Content is protected !!