ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

టేకులపల్లి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర   జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ 08-11-2026
ప్రతినిధి కాకాటి సత్యప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ఎస్సైగా గా విధులు నిర్వర్తిస్తున్న కొగల తిరుపతి టేకులపల్లి మండల ప్రజల అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ సంతోషంతో జరుపుకోవాలని ఎవరి ఇంటి దగ్గర వారు కాల్చుకోవాలి సంతోషంగా పండగ జరుపుకోవాలి ఎవరికైనా ఇబ్బందికరంగా జరుపుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనబడును టేకులపల్లి ఎస్సై కే తిరుపతి

Latest Articles

Related Articles

error: Content is protected !!