ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పెద్దమందడి సీఈఓ పదవీ విరమణ కార్యక్రమంలో మద్దీగట్ల నాయకులు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026: పెద్దమందడి మండల కేంద్రంలోనీ శ్రీ చెన్నకేశవ స్వామి ఫంక్షన్ హాల్ లో శనివారం పెద్దమందడి పరపతి సహాయ సహకార సంఘం బ్యాంకు సీఈఓ గా బాధ్యతలు నిర్వహించిన బొమ్మిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి – పారిజాత పదవీ విరమణ కార్యక్రమానికి మద్దిగట్ల నాయకులు హాజరయ్యారు. అనంతరం పూలమాలలతో, శాలవాలతో సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిగట్ల మాజీ ఎంపిటిసి కొట్టం సత్య రెడ్డి, పంతుల శివ రెడ్డి, నత్తి చంద్రయ్య, బండారు రాములు గౌడ్, నత్తి రాములు, వెంకట్ గౌడ్ (పాత్రికేయులు) పాల్గొన్నారు.

Latest Articles

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

Related Articles

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో...

రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాల్మీకి బోయ సమస్యలు పరిష్కరించాలి వాల్మీకి బోయిలకు రాష్ట్ర కార్పొరేషన్ లో చైర్మన్లలో చోటు కల్పించాలి వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలి వాల్మీకి బోయిలను ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలి హైదరాబాద్ ట్యాంక్...

అన్నదాతలకు అధైర్యం వద్దు,  చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం, పెబ్బేరు, శ్రీరంగాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి...
error: Content is protected !!