ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

* టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల యూనియన్ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్  టివి  తెలంగాణ స్టేట్ న్యూస్

టి జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికలు సందర్భం  గురువారం జూమ్ సమావేశం జరిగింది.

డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జ్ లు పాల్గొన్న  TWU సమావేశంలో టీపీసీసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ టి డబ్ల్యూ యు /ఏ – 4522 అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి బాణం గుర్తుపై ఓటు వేసి ఆర్టీసీ కార్మికులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందుకోసం కాంగ్రెస్ నాయకులు ప్రతి డిపోలో పని చేయాలని కోరారు.

టీ జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐ ఎన్ టి యు సి / ఎస్ డబ్ల్యూ సి ,టి యం యు.అశ్వత్థామ రెడ్డి వర్గం,సీఐటీయూ / ఎస్ డబ్ల్యూ ఎఫ్ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు మొగుళ్ల రాజిరెడ్డి అధ్యక్షుడుగా ఉన్న టి డబ్ల్యూ యు కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను కోరుతూ సమన్వయంతో అన్ని డిపోల సెక్రటరీ లు మరియు అధ్యక్షులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేయాలని సూచించారు.

ఈ ఆర్టీసీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ( టి డబ్ల్యూ యు ) ను గెలిపించుకోవడం ప్రధాన లక్ష్యంగా పని చేయాలని
ఆర్టీసీ జోనల్ ఇన్చార్జులు మరియు ఆర్టీసీ రీజియన్ ఇన్చార్జిను డిపో సెక్రటరీ డిపో అధ్యక్షులను ఆదేశించారు

మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ

 

1)ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి..

2) ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం.. పెండింగ్ డీఏ లు లేకుండా క్లియర్ చేశాం..

3) 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాం

4)రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాం

5)రూ.690 కోట్లు ఉన్న సిసిఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాం

6)ఇవే కాకుండా నెల వారిగా పీఎఫ్, సిసిఎస్ కి 75 కోట్లు చెల్లిస్తున్నాం..

7)ఉద్యోగుల పై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుంది..

8)సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టాం..

9)గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది..

 

Latest Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు...

ఉప్పాడ తీరంలో అలజడి..

ఎగసిపడుతున్న సముద్రపు అలలు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి!

ఓటరు నమోదు కోసం ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టిన అశ్వారావుపేట మండల...

Related Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు న్యూస్ కాకటి సత్య ప్రకాష్, ప్రతినిధి టేకులపల్లి, నవంబర్ 27 2026: ఇల్లందు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో...

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్...
error: Content is protected !!