ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

టీజీ ఆర్.ఎం.పి &పి.ఎం.పి ర్

 సిపి ఈపి సంఘం

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 10)

 

అశ్వారావుపేట పట్టణంలోఆదివారం నాడు గుర్రాల చెరువు రోడ్ లో మారుతీనగర్ కాలనీ లో సూర్యనారాయణ రాజు గారి పామాయిల్ తోట లో మండల గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో అశ్వారావుపేట మండల గ్రామీణ వైద్యులు మీద జరుగుతున్న దాడులు గురించి మాట్లాడం జరిగింది. మా మండల గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ వరకే చేస్తున్నాము అయినా సరే మా మీద దాడులు జరుగుతున్నవి దీని గురించి మండల డాక్టర్స్ సమావేశం జరిగింది.. కావున మన గ్రామీణ వైద్యులు మొత్తం ఫస్ట్ ఎయిడ్ వరకే చేయండి హయర్ యాంటీబటికలు వాడకండి ఏమన్నా కేసులంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయండి.. అని సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది.. కాబట్టి మన గ్రామీణ వైద్యులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవరపు జగదీష్ మాట్లాడటం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకుడు అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ వలి గారు కృష్ణారావు చంద్రశేఖర్ గారు రాము పుల్లారావు ప్రేమ్ సాగర్ భగవాన్ సిలార్ మౌలా రఫీ జానీ ప్రసాద్ మురళీకృష్ణ అనీష్ సుధాకర్ రావు దివ్య పాల్గొన్నారు.

Latest Articles

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 13 2026: శనివారం రోజు అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 12 2026: పెద్దమందడి 18 సంవత్సరా లు...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*దేశంలోని శాటిలైట్‌ టీవీ ఛానళ్లలో టీవీ9 అగ్రస్థానంలో వుంది....
error: Content is protected !!