ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

మే 10 :  పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

సమావేశంలో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభాపక్షాల ఉప నాయకులు పార్టీ సంస్థాగత నిర్మాణం,సభ్యత్వం, పార్టీ ఇన్చార్జిల నియామకం, సహా పార్టీ బలోపేతం, తదితర ముఖ్య విషయాలపై చర్చ

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!