ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మే 10 :

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల నియోజకవర్గం.లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ లో శ్రీమతి శ్రీ గుంటక అరుణ-వెంకటేశ్వర్ రెడ్డి గార్ల కుమారుడు సాయి కిరణ్ రెడ్డి -పద్మ సుజిత్ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, లక్షెట్టిపేట్ మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!