ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా రఘునందన్ యాదవ్ అను నేను బాధ్యతలు చేపట్టిన సందర్భంగా

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

సోమవారం రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడమే కాకుండా, యాదవ సమాజ సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అమూల్యమైన సలహాలు, దిశానిర్దేశం చేశారు. యాదవ సోదరుల అభ్యున్నతి కోసం నా వంతుగా అంకితభావంతో పని చేస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హామీ ఇవ్వడం జరిగింది. నాపై నమ్మకం ఉంచి ఇంతటి బృహత్తర బాధ్యతను అప్పగించిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు.

Latest Articles

ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల రక్షణ కోసం అక్టోబర్ 5న మహాధర్నా

పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను...

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

తల్లాడ లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు రెడ్డి యువజన విభాగం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం

  తల్లాడ, సెప్టెంబర్ 19:పొలిటికల్ పవర్ ప్రతినిధి  తల్లాడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల...

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల వెంకయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ మరియు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...
error: Content is protected !!