ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నీటి సరఫరా

27 డివిజన్లో శ్రీమతి కొండ్ర రాజేశ్వరి లింగయ్య కార్పొరేటర్.

 

మంచిర్యాల  శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు శ్రీ మతి కొక్కిరాల సురేఖమ్మ  ఆదేశాల మేరకు మంచిర్యాల మేయర్ ధర్ని మధు సహకారంతో 27వ డివిజన్ లో మంచి నీళ్ళ సమస్య ఉందని మేయర్ కి తెలియజేయడం తో వారు వెంటనే స్పందించి మంచి నీళ్ళ ట్యాంకర్ ను పంపించడం జరిగింది. అందుకు గాను 27వ డివిజన్ తరపున గౌరవ నియులైన ఎమ్మెల్యే కి మరియు మేయర్ కి ధన్యవాదాలు తెలిపిన శ్రీమతి కొండ్ర రాజేశ్వరి లింగయ్య 27వ డివిజన్ కార్పొరేటర్.

Latest Articles

మున్నూరు రవీందర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి

పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నేతకు అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి...

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు...

ప్రతి కుటుంబానికి ఇల్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు అనే లక్ష్యంతో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం చివ‌రి శ్వాస వ‌ర‌కు ప‌నిచేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు.#YSRForeverWww.political...

error: Content is protected !!