ePaper
Monday, September 21, 2026
📄 ePaper

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

​ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పేదల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ప్రత్యేక సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు అత్యంత ఘనంగా జరిగింది.

​ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమలాయపాలెం (Thirumalayapalem) మండలంలోని మొత్తం 114 మంది లబ్ధిదారులకు ₹35,56,000/- (ముప్పై ఐదు లక్షల యాభై ఆరు వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేసి బాధిత కుటుంబాలకు కొండంత భరోసానిచ్చారు.

​కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:

​శ్రీ తంబూరు దయాకర్ రెడ్డి  (క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్)

​శ్రీ రామసహాయం నరేష్ రెడ్డి (జిల్లా నాయకులు)

​శ్రీ కొప్పుల అశోక్  (మండల పార్టీ అధ్యక్షులు / మాజీ ఎంపిపి)

​శ్రీ వనవాసం నరేంద్ర రెడ్డి (మద్దులపల్లి మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్)

​శ్రీ సుమన్ రెడ్డి  (సుబ్లేడు ముఖ్యనాయకులు)

​శ్రీ మంగిలాల్ (మాజీ ఎంపీపీ)

​శ్రీ గుమ్మడి దేవభిక్షం (బీరోలు సర్పంచ్)

​,శ్రీ గన్నవరపు నాగరాజు మరియు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్యాతిథులు పాల్గొన్నారు.

Latest Articles

మున్నూరు రవీందర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి

పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నేతకు అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి...

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

ఘనంగా అభయాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరస్వామి మహా అన్నదాన వితరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

Related Articles

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్దసరా పండుగ అనగానే స్టూడెంట్స్‌కి గుర్తొచ్చేది దసరా సెలవులే! ఈ సారి కూడా దసరా పండుగను పురస్కరించుకుని...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *✍️నిరుపేద కుటుంబం నుంచి వైద్య విద్యలో అడుగుపెట్టిన ప్రతిభావంతుడికి...

error: Content is protected !!