ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

చెందారం గ్రామ పంచాయతీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం

జూన్ 2 : పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాటిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం ముఖ్య అతిథిగా విచ్చేసి,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,నివాళులర్పించారు.అనంతరం సర్పంచ్ ఇందిరమ్మ ఇల్లు రిబ్బన్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఉప సర్పంచ్ చిందం సుధాకర్ వార్డు సభ్యులు, సిబ్బంది. స్థానిక నాయకులు, గ్రామస్తులు మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!