ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*దేశభక్తిని చాటేలా హర్‌ ఘర్‌ తిరంగా*

*దేశభక్తిని చాటేలా హర్‌ ఘర్‌ తిరంగా*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :

కాప్రా :భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు పిలుపు మేరకు వంపుగూడ నివాసి, బీజేపీ నాయకుడు నిశాంత్‌ వంపుగూడలోని తన ఇంటిపై హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని నిశాంత్‌ పిలుపునిచ్చారు. జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!