ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణఅంగరంగ వైభవంగా చిట్కుల్ గ్రామంలో దుర్గమ్మ జాతర మహోత్సవం పాల్గొన్న వై ఎస్ ఆర్ సి...

అంగరంగ వైభవంగా చిట్కుల్ గ్రామంలో దుర్గమ్మ జాతర మహోత్సవం పాల్గొన్న వై ఎస్ ఆర్ సి పి రాష్ట్రా నాయకులు డప్పు రాజు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ టాన్చేరు నియోజకవర్గం తెలంగాణ పటాన్ చేరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో రెండేళ్ల కొక్కసారి జరిగే దుర్గమ్మ జాతర వేడుకలో వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర నాయకులు డప్పు రాజు పాల్గొని అంగారరంగ వైభవంగా గ్రామస్తులు అందరూ కలిసి అమ్మ వారికి మొక్కలు పోతురాజుల విన్యాసాలతో గ్రామంలో జాతర నేటితో రెండవరోజు కొనసాగుతూ అమ్మవారి దీవెనలు నిండుగా అందరిపై ఉండి ప్రకృతి పైన ఉంచి పాడిపంటలు బాగా పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా అమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!