ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణయు టి ఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

యు టి ఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్‌ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ : దాచేపల్లి మండలంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు దాచేపల్లి మండలంలోని వివిధ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులచే సభ్యత్వ నమోదు చేయించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయుల యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వి. నాగేశ్వరావు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పప్పుల రాజారావు టి. ఆనంద్ కుమార్, సీనియర్ నాయకులు కె.వి శ్రీనివాస్ రావు, ఎన్ వి రాంబాబు, అబ్దుల్లా, వెంకట్రావు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!