ePaper
Monday, November 9, 2026
📄 ePaper

అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి సంబరాలు నిర్వహించిన. సర్పంచ్ కొర్సా రమేష్.

📰 Generate e-Paper Clip

 

 

జూలూరుపాడు నవంబర్ 08 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా. వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో అనంతారం గ్రామంలో సర్పంచ్ కొర్సా రమేష్ ఆధ్వర్యంలో ..ఇందిరమ్మ ఇంట్లో దీపావళి.. సంబరాలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న కొన్ని ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించడం జరిగింది. లబ్ధిదారులు అందరు ఆనంద ఉత్సవంలో కొంతమంది లబ్ధిదారులు మేము ఇల్లు కట్టిస్తామో లేదో అనుకున్న క్రమంలో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో ఆదుకున్నారు అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా గ్రామ సర్పంచ్ మా మంచి చెడులు అన్ని ఆలోచించి మాకు కావాల్సిన ప్రతిదీ కూడా మాకు అందుబాటులో ఉంటూ మమ్మల్ని ఆదుకుంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు అని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్లు బండారు అమల. చాట్ల రామనాథం. గ్రామ దీపిక. లక్ష్మి. వివో అధ్యక్షురాలు శిరీష.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసికల వెంకటేశ్వర్లు. మలకం వీరభద్రం. బండారు నరేష్. గణప శ్రీకాంత్.మరియు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Latest Articles

*బయలువీరభద్రస్వామివారి విశేషపూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 8 (పొలిటికల్ పవర్ న్యూస్)ఈ...

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు మొదలాయే…??*

పొలిటికల్ పవర్ ప్రతినిధి ఓబుళవారిపల్లిపుల్లంపేట మండలంలో టిడిపి వారు క్యాంపు రాజకీయం...

నరకాసుర వధ ఘనంగా నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు

నరకాసుర వధ ఘనంగా నిర్వహించినవేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులుపొలిటికల్ పవర్...

అశ్వారావుపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచనల మేరకు ఘనంగా సంబరాలు మున్సిపల్ వైస్ చైర్మన్...

పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపిన ఇందిరమ్మ ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...

దీపావళి సందర్భంగా మోజర్లలో ఘనంగా వాలీబాల్ పోటీలు

  విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు మొదలాయే…??*

పొలిటికల్ పవర్ ప్రతినిధి ఓబుళవారిపల్లిపుల్లంపేట మండలంలో టిడిపి వారు క్యాంపు రాజకీయం మొదలెట్టకముందే.. వైసిపి లోకి టిడిపి వాళ్ళని తీసుకు వెళ్లడం.. కొనుగోలు ప్యాకేజీ లు అందజేయడం కూడా జరిగిందంటూ చెప్పుకొస్తున్న ప్రజానీకం... ఓబులవారిపల్లి...

నరకాసుర వధ ఘనంగా నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు

నరకాసుర వధ ఘనంగా నిర్వహించినవేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులుపొలిటికల్ పవర్ ప్రతినిధి  మార్కాపురం :మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర...

కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ధమాకా: జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కోట్ల భానుశ్రీ!

 కోడుమూరు/కర్నూలు: పొలిటికల్ పవర్ ప్రతినిధి దస్తగిరి. పికర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పవర్ ఏంటో నిరూపించుకుంది. హోరాహోరీగా సాగిన స్థానిక సంస్థల సంగ్రామంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ...
error: Content is protected !!