ePaper
Friday, October 30, 2026
📄 ePaper

అశ్వారావుపేట నియోజకవర్గంలో 18,322 మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు

📰 Generate e-Paper Clip

రూ.3.66 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ

అశ్వారావుపేట,పొలిటికల్ పవర్ అక్టోబర్ 30:ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడతలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని 18,322 మంది రైతుల ఖాతాల్లో రూ.3,66,44,000 జమయ్యాయని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేట రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
మండలాల వారీగా అశ్వారావుపేటలో 5,246 మంది రైతులకు రూ.104.92 లక్షలు, దమ్మపేటలో 5,238 మందికి రూ.104.76 లక్షలు, ములకలపల్లిలో 3,832 మందికి రూ.76.64 లక్షలు, చంద్రుగొండలో 2,660 మందికి రూ.53.20 లక్షలు, అన్నపురెడ్డిపల్లిలో 1,356 మందికి రూ.27.12 లక్షలు జమయ్యాయి.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు సతీష్, రవీంద్ర, షకీరా భాను పాల్గొన్నారు.

Latest Articles

క్షణిక కామం కోసం… శాశ్వత బంధాల హత్య!సంబంధాల విలువ మరిచిన సమాజానికి ఇది గట్టి హెచ్చరిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

ప్రియుడి కోసం కవల కుమారుల్ని చంపిన తల్లి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బదెస్రా గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపొలిటికల్...

సామినేని రామారావు హత్య కేసు పై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కామెంట్స్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ఉపాధి హామీ పనులపై మేట్లకు శిక్షణ

నారాయణపురం రైతు వేదికలో VB-G RAM G పథకంపై అవగాహన కార్యక్రమంపొలిటికల్...

బాస్ ఇస్ బ్యాక్ … మళ్లీ రంగంలోకి జూపల్లి రమేష్ బాబు!   *...

Related Articles

క్షణిక కామం కోసం… శాశ్వత బంధాల హత్య!సంబంధాల విలువ మరిచిన సమాజానికి ఇది గట్టి హెచ్చరిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ఈ రోజుల్లో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, మనిషి విలువలు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోంది. ఒకప్పుడు భార్య అంటే...

ప్రియుడి కోసం కవల కుమారుల్ని చంపిన తల్లి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బదెస్రా గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ కొంతకాలం క్రితం తన భర్త చనిపోవడంతో.....

సామినేని రామారావు హత్య కేసు పై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కామెంట్స్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం లో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో పోయిన సంవత్సరం సామినేని రామారావు ను ఇంటి...
error: Content is protected !!