ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCఇది చెరువా? చెత్త కుండీనా?

ఇది చెరువా? చెత్త కుండీనా?

📰 Generate e-Paper Clip

జవహర్ నాయకులారా సిగ్గుపడండి.. మినీ డంపింగ్ యార్డ్ లాగా మారిపోయిన చెన్నపురం చెరువు పరిసర ప్రాంతం… మున్సిపల్ అధికారుల మొద్దు నిద్ర… మూసుకుపోయిన నాయకుల కళ్ళు. చెన్నాపురం నుండి  వికలాంగుల కాలనీ కి పోయే ప్రధాన రహదారికి అటు ఇటు మొత్తం చెత్తతో నిండిపోయింది. స్క్రాప్ఛీ దుకాణదారులు, పాత సమానులు కాల్చి గాలి కాలుష్యం చేస్తున్నారు. ఛీ చెత్త చెత్త జవహర్ నగర్ లో అధికారులు… నాయకుల పనితీరు చెత్త చెత్త.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!