ePaper
Sunday, August 23, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మంచిర్యాల: ఎంపీ వంశీ Vs ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఇక్కడ నేనే రాజు.. నేనే మంత్రి” అంటూ నియోజకవర్గంలో తన అనుమతి లేనిదే ఎవరు రావద్దంటూ హుకుం జారీ చేసే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు ఎంపీ వంశీకృష్ణ ఝలక్ ఇస్తున్నారు. దండేపల్లి పర్యటనలో ఎంపీకి ఎమ్మెల్యే వర్గం నుంచి ఎదురైన నిరసనకు రివేంజ్ గా వంశీ ఏకంగా ఎమ్మెల్యే వర్గంలో చీలికలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యతిరేకులను చేరదీస్తూ.. రాజకీయ ఎత్తులు వేస్తుండటం ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!