ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఈ శరీరం ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి...

ఈ శరీరం ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటాం

📰 Generate e-Paper Clip

– తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది,
–  ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి,జీవుడికితదుపరిదేహంఇవ్వబడుతుంది,
–  అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు  ధూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 15.2026.
ఈ శరీరం ఓ అద్దె కొంప ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటామని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుందని, ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆకర్మలనుఅనుసరించి,జీవుడికతదపరిదేహంఇవ్వబడుతుందనివనపర్తజిల్లా కొత్త కోటమున్సిపాలిటీఆలగురు ఆశ్రమపీఠాధిపతివనపర్తి జిల్లా అధ్యక్షులుధూపంసాంబశివుడఅన్నారు.మంగళవారం శ్రీశ్రీశ్రీమహానందమల్కిదేశిక స్వాములవారి ఆశ్రమంవనపర్తిజిల్లాకొత్తకోట పట్టణంలోని వాడ్డేవాటారోడ్డు,బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమంలోశ్రీ పరాభవ నామ సంవత్సరం నిజజేష్ఠమాసం మంగళవారం నిజ జేష్ఠమాసంసందర్భంగఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం 6 గంటలకుపీటపూజ,9గంటలనుండి12గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం 1గంటకుఅన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతమనంఅద్దెఇళ్ళలోఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమనిఆదేశిస్తే,వెంటనేసామనుఅంతాసర్దుకునివేరే,ఇల్లువెతుక్కుటము.ఎక్కడకువెళ్లినపోగుచేసుకున్న,సామానుఅంతాతీసకువెళతాము.అలాగే ఈశరీరంకూడాఓఅద్దకొంపఇందులోమనంఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళుఉంటాము.ఋణంతీరినతర్వాత,ఈశరీరంనుంచిఆత్మబయటకుగెంటివేయబడుతుందని, దానికి ఆ తర్వాత దేహం మీదఏహక్కుఉండదు.అప్పడుఅది,తానుగతజన్మలోచేసుకున్నపాపపణ్యాలు,అంతకముందజన్మలపపపుణ్యలనవెంటబెట్టుకుని,వెళతుందనిఅవేసచితకర్మలుఅంటరానిఅన్నారు.ప్రరబ్ధకర్మలలోపడఅనేకసంచితకర్మలతకలిసిజీవుడుప్రయాణిస్తుంటాడు.ఏప్రాణిఅయినాశరీరంవిడిచిపెట్టేసమయంలఅప్పుడుఅతడిఖాతాలోఉన్నసచితకర్మలనుంచి,ఏకర్మలుఅయితేపక్వానికవస్తాయో,లేదాపండుతాయో,ఆకర్మలనుఅనుసరించి,జీవుడికితదపరదేహంఇవ్వబడుతుందని,అంటేమరలపరపరలోజీవుడుచేసినకర్మలలోఅనుభవిచడానికిసిద్ధంగఉన్నకర్మప్రరబ్ధకర్మ,ఈదేహంప్రరబద్దకర్మఆధరంగఏర్పడిందని,ప్రారబ్ధంఉన్నతవరకదహంఉంటుందని,అంతవరకుఆఫలాలనుఅనభవిచవలసిందేనని,ప్రారబ్ధంతీరినషణమే,మరుక్షణంకూడాకాదుఆక్షణమఆత్మ,దేహాన్నివిడిచిపెట్టేసిమళ్ళీఇంకోశరీరంయొక్కఅన్వేషణలపడుతుంది.ప్రారబ్ధంఉన్నంతవరకుదేహంఉంటుందని,ఈజన్మలోమనకుటుంబసభ్యులు,మిత్రులు,సన్నిహితులు,ఆప్తులు,బంధువులుమొదలైనవారంతాఒకజన్మలమనకర్మలఆధారంగమనమేఎంచుకన్నామనిఆయవ్యక్తులతోమనకున్నఋణకారణంగావారినుంచిసేవపొందడమో,లేదాసేవఅదించడమోచేస్తామనిఆఋణమేబంధమనిఅన్నారు.మిగతాది రెండవ పేజీలో
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!